About YSR AarogyaSri APP Login
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా వైయస్సార్ ఆరోగ్యశ్రీ సర్వే జరుగుతోంది. ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నందు ఆరోగ్యశ్రీ యాప్ లో ప్రతి సిటిజన్ లాగిన్ అయ్యి వాళ్ళ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డు యాప్ లాగిన్ చేసే దానికి కుటుంబ పెద్ద ఆధార్ నెంబర్ మరియు ఆరోగ్యశ్రీ UHID ఐడి నెంబర్ రెండు తప్పనిసరిగా ఉండాలి.
ఇపుడు ఎలా లాగిన్ అవ్వాలి ? ఏ విధంగా వివరాలు చెక్ చేసుకోవాలి ?
పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం
Benefits Of YSR Aarogya Sri Health Card 2023
పథకం | Dr. వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం |
ముఖ్య ఉద్దేశం | 5 లక్షల వరకు నగదు రహిత ఉచిత వైద్యం |
ఆరోగ్య శ్రీ యాప్ (ప్లే స్టోర్ లింకు ) | క్లిక్ చేయండి |
Volunteer Cluster Wise AarogyaSri Login Report
Download YSR Arogya Sri Mobile Application | Click Here |
Volunteer Cluster Wise Report | Click Here |
Ayushman Bharat Card Download Report | Click Here |
How to check Volunteer Cluster wise Report YSR AarogyaSri ?
Step 1 : ముందుగా ఈ https://www.ysraarogyasri.ap.gov.in/web/guest/apploginsreport లింకు పై క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి . అక్కడ మీకు జిల్లాల పేర్లు కనపడతాయి
Step 2 : మీరు ముందు మీ జిల్లాల ఎంచుకోవాలి ఆ తర్వాత మీ మండలం ఎంచుకోవాలి
Step 3 : ఆ తర్వాత మీరు మీ సచివాలయం ఎంచుకోవాలి .
Step 4 : ఎంచుకున్న తర్వాత మీకు పక్కన కింద చూపిన విదంగా అక్కడ మీరు మీ సచివాలయం నెంబర్ మీద క్లిక్ చేయాలి
Step 5 : ఆ నెంబర్ మీద క్లిక్ చేయగానే మీ సచివాలయ పరిడీలో ఉన్న అన్నీ క్లస్టర్ నెంబర్ వస్తాయి వాటిల్లో మీ క్లస్టర్ చూసుకొని ఎన్ని లాగిన్ అయ్యాయో తెలుసుకోవచ్చు .
YSR Aarogyasri Volunteer login Report (Cluster Wise)
https://www.ysraarogyasri.ap.gov.in/web/guest/apploginsreport
In This Article
#ap ysr arogya sri card download in telugu #arogya sree card download in telugu #arogya sri cards,jagananna arogya suraksha #download arogya sri card #ysr aarogya sri app volunteer login prosess #aarogya sri card #how to login aarogya sri app #download aarogya sri card #aarogya sri app login prosess in telugu #ysr arogya sri status check online