AP Inter Results 2024 @https://bieap.apcfss.in/

TeluguWorks (April – 05) :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయబోతున్నారు.

ఏప్రిల్ 8వ తేదీన ఇంటర్మీడియట్ పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం పూర్తి ఇంటర్ విద్య మండలి వెల్లడి.

Board NameBoard of Intermediate
Education,AP
Results AP Inter 1St Year &
2nd Year 2024
Results Date12 April 2024
Official Sitebieap.apcfss.in
Total StudentsAbove 9Lakh
Students Appeared
#AP Intermediate Results 2024

ఇక పరీక్ష ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది దాదాపుగా 9 లక్షల పైగా విద్యార్థులు మొదటి సంవత్సరం,రెండవ సంవత్సరం కి సంబంధించి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

ఏప్రిల్ 12వ తేదీన ఈ ఫలితాలను విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు రంగం సిద్ధం చేస్తుంది.ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన వెంటనే విద్యార్థులు మార్కుల పునః పరిశీలన,అధికారిక వెబ్ సైట్ లో మార్కుల జాబితా సిడి రూపంలో నమోదు చేయుట, మరియు క్రోడీకరించి ప్రక్రియను అవలంబించడం జరుగుతుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.


AP INTER 1st Year Results 2024 👇👇


AP Inter 2nd Year Results 2024 👇👇

🎵🎵 Note : అన్ని లింక్స్ ఓపెన్ అవుతున్నాయి ఫలితాల సైట్ అప్డేట్ చేయడం జరిగింది .సర్వర్ బిజీ కారణాలు చేత కొన్నిసార్లు సర్వర్ పని చేయకపోవచ్చు గమనించగలరు.



Similar Posts

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *