టెన్త్ విద్యార్థులకు శుభవార్త : ఏపీ ప్రభుత్వం
TeluguWorks:- రాష్ట్రంలో మార్చి 17వ తేదీ నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) పలు కీలక సూచనలు చేసింది.
ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.టెన్త్ విద్యార్థులు వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్ టికెట్ చూపించి పల్లె వెలుగు మరియు పల్లె వెలుగు అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.
Also Read: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం రూల్స్ ఇవే!
పబ్లిక్ హాలిడే రోజుల్లో మాత్రం పరీక్షలు ఉంటే తప్పనిసరిగా అనుమతించాలని పేర్కొంది.
మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
Breaking : టెన్త్ క్లాస్ హాల్ టికెట్ 2025 వచ్చేశాయ్..! Download Now