AP 10th Class Exam Results 2024 @results.bse.ap.gov.in
ఏపీలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలపై విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదలు చేస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారు వెల్లడించడం జరిగింది.
AP INTER RESULTS 2024
Board | Board Of Secondary education |
Results Announced | 22 April 2024 |
Students | above 6.3lakh |
Exams Conducted | 18 March – 01 April |
Results Type | AP SSC RESULTS 2024 |
Official Website | www.bse.ap.gov.in |
AP SSC Results 2024 Link
ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన విజయవాడలోని గేట్ వే హోటల్లో అధికారికంగా ఫలితాలను విడుదల.AP SSC Results 2024
మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసింది అలాగే ఈ పదో తరగతి పరీక్షలకు 6 లక్షల 30వేల విద్యార్థులు హాజరయ్యారు వాళ్లకు సంబంధించి ఫలితాలను విద్యాశాఖ విడుదల చేస్తుంది.
AP SSC EXAM RESULTS 2024 LINK 👇
Note: ఫలితాలు విడుదల చేసిన తర్వాత అన్ని లింక్స్ వర్క్ అవుతాయి . కొన్నిసార్లు సర్వర్ బిజీ కారణాలు చేత మీకు రిజల్ట్ ఆలస్యం అవ్వడం జరుగుతుంది. గమనించగలరు
Results