YSR Cheyutha

YSR cheyutha release date 2023 | వైఎస్సార్ చేయూత విడుదల తేదీ 2023

YSR Cheyutha Status 2023 Check Online, Beneficiary List, Payment Status

పథకం పేరువైఎస్ఆర్ చేయూత పథకం
ఆర్థిక సహాయంరూ.18,750
(4 ఏళ్లల్లో రూ.75,000)
వయస్సు 45 నుంచి 60 వయస్సు
లబ్ధిదారులుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని
46+ ఏళ్లు దాటిన మహిళలు
మొత్తం లబ్ధిదారులు 28 లక్షల మంది మహిళలు
అర్హుల లిస్ట్YSR Cheyutha List 2023
అధికారిక వెబ్ సైట్gramwardsachivalayam
.ap.gov.in
HelpLine Number1902

Who Is eligible for AP YSR Cheyutha ?

వరుసగా నాలుగో ఏడాది “వైఎస్సార్ చేయూత”
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్క చెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్.

☛ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల SC, ST, BC, మైనార్టీ మహిళకు YSR CHEYUTHA ద్వారా ఏటా రూ.18,750 చొప్పున వరుసగా 4 ఏళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్ధిక సాయం

☛ నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు YSR Cheyutha ద్వారా జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,110.62 కోట్లు.

How Much is the YSR Cheyutha Amount ?

45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల SC, ST, BC, మైనార్టీ మహిళలకు చేయూత ద్వారా సంవత్సరానికి రూ.18,750 చొప్పున వరుసగా 4 ఏళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్ధిక సాయం

YSR Cheyutha 2023 Application form

Cheyutha 2023-24 New Applications

చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, New Applications apply చేయుటకు రోజు (16.09.2023) చివరి తేదీ.Cheyutha 2023-24 ≈ New Application option (16.09.2023) close చేయడం జరుగుతుంది.New Applications కి ఈ రోజు తరువాత time extension కూడా వుండదు. గమనించగలరు.

YSR Cheyutha Required Documents

 • వైఎస్ఆర్ చేయూత కావలసిన డాక్యుమెంట్స్.
 • 1) అప్లికేషన్
 • 2)ఆధార్ (మీరు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటున్నట్లు ప్రూఫ్ కోసం)
 • 3)ఆధార్ అప్డేట్ హిస్టరీ (ఆధార్ లో ఏం మార్చారు అని తెలుసుకోవటానికి)
 • 4)రైస్ కార్డ్ (మీరు పథకానికి అర్హులా కాదా అని నిర్ధారించుటకు, ప్రతి పథకానికి తప్పనిసరిగా ఉండాల్సింది)
 • 5)క్యాస్ట్ సర్టిఫికెట్ (మీరు ఏ కులం అని నిర్డ్రారించుటకు,Ap Seva Portal లో అప్లై చేసినా క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి)
 • 6)ఇన్కమ్ సర్టిఫికెట్ (మీ నెల/సంవత్సరం ఆదాయం ఎంత అని తెలుసుకోవడానికి,Ap Seva Portal లో అప్లై చేసినా ఇన్కమ్ సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి)
 • 7)బ్యాంకు అకౌంట్ NPCI లింక్ అయ్యి ఉండాలి (పథకం యొక్క అమౌంటు మీ వద్దకు చేరాలంటే తప్పనిసరి)
 • 8)ఆధార్ కి లింక్ అయినా ఫోన్ (OTP కొరకు)
 • 9)కరెంటు బిల్లు ( నెలకు ఎన్ని యూనిట్లు ఉపయోగిస్తున్నారు అని నిర్ధారించుటకు)
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

YSR cheyutha Final Eligible List

𝐘𝐒𝐑 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚

📍వైఎస్ఆర్ చేయూత ఫైనల్ జాబితా విడుదల.

📍వైఎస్ఆర్ చేయూత పథకానికి లబ్దదారుల ఫైనల్ Eligible లిస్ట్ మరియు InEligible list NBM పోర్టల్ లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది

📍 వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ సచివాలయం లో ప్రదర్శిస్తారు.

📍పథకం సంబంధించి జాబితా లో వచ్చిందా లేదా, వాలంటీర్ నీ కానీ లేదా, మీ గ్రామ సచివాలయం ను సందర్శించి తెలుసుకోవచ్చు

🔰 వైయస్సార్ చేయూత సంబంధించి Eligible/Approved స్టేటస్ లో ఉన్న వారికి ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ జమ అవుతుంది. అమౌంట్ జమ అయిన తర్వాత స్టేటస్ లో success గా మారుతుంది.

YSR cheyuta last date 2023

వచ్చే నెలలో వైఎస్ఆర్ చేయూత పధకం… వచ్చే నెలలో 1 మరియు 2 వారాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించటం, వెరిఫికేషన్ చెయ్యడం జరుగే అవకాశం ఉంది.కావునా ఈ సంవత్సరం కొత్తగా 45 సంవత్సరాల వయసు వచ్చినవారు CAST,INCOME CERTIFICATE లు అప్లై చేయించుకొని రెడీగా ఉంచుకోండి.

గమనిక :- AP SEVA PORTAL లో అప్లై చేసినా CAST,INCOME CERTIFICATE లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. (ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరి)

YSR Cheyutha Age Limit Problems

🔴 //చేయూత DOB_Null Beneficiaries//
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼

“హౌస్‌హోల్డ్ డేటా బేస్‌లో DOB ఖాళీగా ఉన్నవాటిని”
(మరియు)
“UIDAI నుండి kYC చేస్తున్నప్పుడు మాకు ఎలాంటి డేటా అందలేనివి”👆

45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నందున పై దరఖాస్తులు అనర్హులుగా మార్చబడ్డాయి.👆
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
ఆయా సంబంధిత సెక్రటేరియట్ సిబ్బంది పౌరులకు వాలంటీర్ యాప్‌లో eKYC చేయమని తెలియజేయమని మరియు హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో DOB అప్‌డేట్ అయ్యేలా చూడాలని కోరుచున్నాం.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

YSR Cheyutha Verification

🔔 వైస్సార్ చేయూత 2023-24 అప్డేట్ :

వైయస్సార్ చేయూత  2023-24 సంవత్సరానికి సంబంధించి వెరిఫికేషన్ చేయుటకు గాను సచివాలయం లోని WEA/WWDS వారి NBM లాగిన్ లొ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

YSR Cheyutha Payment Status 2023

♻️ వైఎస్సార్ చేయూత సంబంధించి కొన్ని జిల్లాలలో ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ అయింది. మిగిలిన వారికి కూడా ఈ రోజు లేదా రేపు అమౌంట్ పడుతుంది..

🔸 చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకునే  లింక్ కింద ఉంది.

చేయూత పేమెంట్ స్టేటస్క్లిక్ చెయ్యండి
చేయూత అర్హుల లిస్ట్క్లిక్ చెయ్యండి
హోమ్ పేజీClick Here

YSR Cheyutha Helpline

 • YSR Cheyutha Helpline no – 1902
 • Grama Ward Sachivalayam help desk number – 8912890525

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *