Rythu Bandhu Payment Status

TS Rythu Bandhu Payment Status 2023-24

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు 2023 డిసెంబర్ 12వ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి జమ్మ ఆవ్వడం ప్రారంభమైంది.

ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా 5000 రూపాయలను 1 ఎకరాకు జమ చేస్తున్నారు.

గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రైతుబంధు నిధులు ఎకరాల వారిగా రిలీజ్ అవుతున్నాయి.

మొదటి రోజు ఎకరం ఎకరం కంటే తక్కువ రైతులకు 5000 రూపాయల లోపు జమవుతూ ఉంటాయి.
ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుని కూడా 20 రోజుల్లోపు ప్రతి ఒక్కరికి రైతుబంధు అనేది పూర్తవుతుంది .

ఇప్పటికే ట్రెజరీ శాఖలో డబ్బులు పెండింగ్లో ఉన్నందున వాటిని క్లియర్ చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు రైతుబంధు నిధులు ఇప్పుడు ప్రతి ఒక్కరి రైతు ఖాతాలోకి జమవడం జరుగుతుంది .

మీ యొక్క డబ్బులనేవి పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే కింద లింక్ ఇచ్చాను వెంటనే క్లిక్ చేయండి.

రైతు బంధు పేమెంట్ స్టేటస్ Click Here
రైతు బంధు official website Click Here

Rythu Bandhu Payment Status 2023

https://rythubandhu.telangana.gov.in/Rpt_ChequeDBShedule_out.aspx

Rythu Bandhu Official Website

https://rythubandhu.telangana.gov.in/Rpt_ChequeDBShedule_out.aspx

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *