ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడికి amma Vodi 2023 డబ్బులు అనేవి జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు సమాచారం అందింది.
సాధారణంగా ఈ 2023 మొదటి విడతగా అమ్మఒడి amma vodi జనవరి నెలలో విడుదల చేయాల్సింది గత సంవత్సరం చూస్తే అమ్మ ఒడి amma vodi 2022 సంవత్సరంలో జనవరి నెల విడుదల చేయాల్సినవి జూన్ నెలకి వాయిదా వేసి జూన్ 27వ తేదీన ప్రతి ఒక్క తల్లి ఖాతాలో డబ్బులైతే జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఇక అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం 2023 మొదటి విడత amma vodi అమ్మ ఒడి డబ్బులు అనేవి జూన్ నెలలో విడుదల చేసేదానికి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది.
2023 మొదటి విడత amma vodi అమ్మఒడి 13వేల రూపాయలను నేరుగా తల్లి ఖాతాలోకి జమ చేస్తారు.
మీకు amma vodi 2023 డబ్బులు కొరకు క్లిక్ చేసి మీ స్టేటస్ చూసుకోండి.
Good