Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Rythu Bharosa 2023 Payment Status | YSR Rythu Bharosa 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ రైతు భరోసా (rythu Bharosa) నిధులైన ఈ జనవరి 2023 సంవత్సరాలను విడుదల చేపడుతుంది.

ఈ సంవత్సరం Rythu Bharosa మొదటి విడతగా 7500 ప్రతి ఒక్కరు అయితే ఖాతాలోకి జమ చేస్తారు.

ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5500 కేంద్ర ప్రభుత్వం మాట రెండు వేల రూపాయలు కలిపి వేయడం జరుగుతుంది.

ఈ Rythu Bharosa 2023 సంవత్సరానికి గాను దాదాపు 60 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి నేరుగా జమ కాబోతున్నాయి.

రైతు భరోసా (Rythu Bharosa) కి సంబంధించి మరిన్ని వివరాల కోసం కింద దానిమీద క్లిక్ చేసి మీ స్టేటస్ అనేది తెలుసుకోండి.

మీ Status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *