Join whatsapp group Join Now
Join Telegram group Join Now

PM kisan 15th installment

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సంబంధించిన అనే పథకం ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana 14th installment 2023

ఈ జులై 28వ తేదీన రైతుల ఖాతాల్లోకి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది.

ఈ డబ్బులను పొందాలంటే తప్పనిసరిగా రైతులు వారి యొక్క ఆధార్ ఈ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

Pm kisan 14th installment date 2023

ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ 14వ విడత నిధులను వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.
PM KISAN SAMMAN NIDHI 14TH INSTALLMENT STATUS telugu

ఈ 14వ విడత మోడీ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు దేశవ్యాప్తంగా ఐదు కోట్లకు పైగా రైతుల ఖాతాలోకి ఈ నిధులు ఏటా జమవుతున్నాయి మొత్తంగా చూసుకుంటే 6000 రూపాయలను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మోడీ గారు జమ చేస్తున్నారు.

2019వ సంవత్సరంలో పీఎం కిసాన్ నిధి డబ్బులను పథకాన్ని మోడీ గారు లాంచనంగా ప్రారంభించారు అప్పటినుంచి మొదలైన పథకం ఇప్పటికీ కూడా విజయవంతంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా ఎప్పటికప్పుడు ఈ పథకంలో అవకాశాన్ని కల్పిస్తోంది మోడీ ప్రభుత్వం.

PM kisan 14th installment 2023 telugu

రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సహాయం అనేది అందాలనే ఉద్దేశంతో మోడీ గారు ఎన్నో విధాల రూల్స్ ను అమల్లోకి తీసుకువచ్చారు గతంలో కూడా రేషన్ కార్డు లేని వారికి ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి వచ్చాయి కానీ ఈ మధ్యకాలం అర్హత లేకపోయినా కొంతమంది దుర్మార్గులు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారు దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం అటువంటివారిని ఏరివేత కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది.

Pm kisan 14th installment Beneficiary status

ఈ పథకంలో అర్హత లేకపోయినా డబ్బులు పొందిన వారు స్వయంగా వాళ్ళంతటకు వాళ్లే డబ్బులను పీఎంస్వనిధికి అందజేసే విధంగా ఆదేశాలను ఇచ్చారు లేదంటే కేంద్ర ప్రభుత్వం వాళ్లని గనక ఈ అర్హత లేకుండా డబ్బులు పొందారని గుర్తించినట్లయితే… ఎంతైతే డబ్బులు ఈ పీఎం కిసాన్ పథకం నుంచి పొందారో దానికి (మూడింతలు) మూడు రెట్లు తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
Pm kisan 14th installment payment status 2023 telugu

పీఎం కిసాన్ పథకంలో కొత్తగా దరఖాస్తులో చేసిన మార్పులు:

  1. లబ్ధిదారుడు అంటే రైతు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి
    2.ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి
    3.మీ పొలానికి మీ ఆధార్ కార్డు పాస్బుక్ కి లింక్ అయి ఉండాలి

Pm kisan 14th installment Beneficiary list 2023

ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్న వారికి మాత్రమే.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు కేంద్ర వ్యవసాయ శాఖ రెండు పర్యాయాలుగా వెరిఫికేషన్ జరిపి అర్హులు అని గుర్తించిన తర్వాతనే మీకు ఈ పథకం ద్వారా రెండు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *