jagananna arogya suraksha dashboard జగనన్న ఆరోగ్య సురక్ష డాష్ బోర్డ్ :
GSWS VOLUNTEER App లో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే మొదటి విడత మరియు రెండవ విడత పూర్తి చేయు విధానం :
వాలంటీర్స్ అందరూ పైన ఉన్న module లో ఉన్న Questions ని ఒకసారి చూడండి..
జగనన్న నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ మొదలు
పథకం పేరు | జగనన్న ఆరోగ్య సురక్ష |
ఉద్దేశం-లక్ష్యం | ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం |
అర్హులు | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు |
సర్వే తేదీ | సెప్టెంబర్ 15,2023 నుంచి |
Survey Dashboard Link | క్లిక్ చెయ్యండి |
1.క్యాంపు Date కి Rural లో 15 రోజులు ముందు Urban లో అయితే 20 రోజుల ముందు నుండి మొదటి విడత సర్వే ప్రతి ఇంటికి వెళ్లి చేయాలి.
2. రెండవ విడత సర్వే క్యాంపు date కి Rural మరియు Urban లో కూడా వారం( 7 days) రోజుల ముందు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలి..
రెండవ విడత సర్వే మన cluster కి ANM’ / CHO visit తర్వాత వాలంటీర్స్ చేయాల్సి ఉంటుంది..
✅ సర్వే చేసే సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరి తో బయోమెట్రిక్ / Iris / Face / OTP ద్వారా ekyc తీసుకోవాలి..
ఆరోగ్య సురక్ష Dashboards:
ఆరోగ్య సురక్ష మొదటి విడత వాలంటీర్స్ సర్వే ( Pre-visit ) Dash board | Click Here |
ఆరోగ్య శ్రీ App Download Report Dashboard | Click Here |
✅ ఆరోగ్య సురక్ష మొదటి విడత వాలంటీర్స్ సర్వే ( Pre-visit ) Dash board
jagananna arogya suraksha dashboard
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaAarogyaSurakshaSchemeSurveyReport
✅ ఆరోగ్య శ్రీ App Download Report Dashboard
jagananna arogya suraksha dashboard
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/JaganannaAarogyaSurakshaVolSurvey