ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2022 RESULTS)కి సంబంధించి ఫలితాలు అనేవి సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే అభ్యర్థులకు రెస్పాన్స్ షీట్స్ అనేవి గొడవలు చేయడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్స్ లో అభ్యర్థులు తమకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి అనేది సులభంగా తెలుసుకోవచ్చు వాటిల్లో మీకు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి టెట్ సిబ్బంది కూడా అవకాశాన్ని కల్పించడం జరిగింది.
ఇక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి (preliminary key) అంటే ప్రాథమిక “కీ” ని కూడా విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు “తుది కీ” సెప్టెంబర్ 1 అధికారులు విడుదల చేస్తున్నారు
వీటిల్లో ఏమైనా జవాబులు తప్పుగా గు4ర్తించబడి ఉన్నట్లయితే మీరు వాటి మీద అబ్జెక్షన్ పెట్టవచ్చు Objections పెట్టడం ద్వారా కొన్ని మార్కులు అభ్యర్థులకు కలవడం అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ టెట్ సంబంధించి ఎప్పటికీ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫలితాలను సెప్టెంబర్ 21 ఉదయం 11 గంటలకు 30 నిమిషాలకు విడుదల చేయడం జరుగుతుంది.
ఫలితాల కొరకు కింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
Telugu paper mistakes bit 144 28,