TELANGANA TENTH (ts 10th Results ) CLASS EXAM RESULTS 2023 | TS SSC RESULTS 2023 @biets.gov.in @manabadi @schools9
తెలంగాణలో టెన్త్ పరీక్షలు ts 10th results 2023 అయితే పూర్తయ్యాయి ఫలితాలు విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు .
టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల చేయాలని ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇంకా కొన్ని పేపర్లే మిగిలి ఉన్నాయి.
దీంతో ts 10th results 2023 మూల్యాంకనం తర్వాత మార్కులు సేకరించి పది రోజులోపు క్రోడింగ్ చేసి పూర్తి చేయనున్నారు.
ts 10th results 2023 ఏప్రిల్ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వాల్యుయేషన్ అనేది జరుగుతుంది.
తెలంగాణలో టెన్త్ పరీక్ష ఫలితాలు మే 15వ తేదీన విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో SSC పరీక్షలు ఏప్రిల్ 11తో ముగిశాయి.
ఏప్రిల్ 13 నుంచి పేపర్లు కరెక్షన్ జరుగుతుంది. ts 10th results 2023ఈ ప్రక్రియ తొమ్మిది రోజులు పాటు కొనసాగుతుంది.
పదో తరగతి పరీక్షలు మొదటి రెండు పేపర్లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
👌👌👌