2023-24 విద్య సంవత్సరానికి ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9.5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు . ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీన పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు ముగిసాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేసి.. ఏప్రిల్ 26 తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు తెలిపింది.
ఏప్రిల్ 26 తేదీ సాయంత్రం 5 గంటలకు ap ఇంటర్ ఫలితాల విడుదల
AP 1year result yapudu
Today 5pm
Today evening 5 pm
2nd year result
Ok k
anni 5 pm ki osthaii
Hi sir