Beneficiary-Outreach (Amma Vodi 2023-24 Acknowledgement) Cluster Wise Abstract
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Beneficiary-Outreach (Amma Vodi 2023-24 Acknowledgement) Cluster Wise Abstract

Beneficiary-Outreach (Amma Vodi 2023-24 Acknowledgement) Cluster Wise Abstract
  • అమ్మఒడి (amma vodi) 2023-24 పథకంలో తల్లి ఖాతాలో సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా డబ్బులు జమ చేశారు .ఇప్పుడు లబ్ధి పొందిన తల్లులకు Ekyc Acknowledgement పూర్తి చేయవలసి వుంటుంది.
  • Beneficiary Outreach APP యాప్ నందు వాలంటీర్ లేదా WEA లాగిన్ లో లబ్ధి పొందిన వారి ఫొటో మరియు వాలంటీర్ సెల్ఫీ తీసుకోని, తల్లి యొక్క వేలిముద్ర వేసి అక్నాలడ్జ్ మెంట్ పూర్తి చేయవలసి వుంటుంది.
  • వాలంటీర్ క్లస్టర్ వారీగా లబ్ధిదారుల అక్నాలాడ్జ్ మెంట్ పూర్తి అయినదో తెలుసుకోవడం కోసం ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ చూడవచ్చు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *