MGNREGA Payment Status 2024 | ఉపాధి హామీ పథకం డబ్బులు 2024 | KARUVU PANI Payment Status 2024

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఏపీ, తెలంగాణకు రోజువారి కరువు పనికి (MGNREGA Daily Wage) కూలీ ₹300/- రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

ఉపాధి హామీ పథకం (కరువు పని) MGNREGA డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

06 రకాల Steps ఉంటాయి వాటిని follow అయ్యి చెక్ చేసుకోవచ్చు.Mgnrega payment status 2024)

Step-01

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాది హామీ పథకం MGNREGA (కరువు పని ) వెబ్ సైట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు Social Audit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

Step-02

ఇక్కడ మీరు MGNREGA Download Format for Social Audit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. (Mgnrega payment status 2024)

Step-03

మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.

(Mgnrega payment status 2024)

Step-04

మీరు మీ జిల్లా ,మండలం,గ్రామం ఎంచుకోండి. ఆ తర్వాత చివర్లో without SA Calendar మీద క్లిక్ చేసి మీరు పని చేసిన రోజులు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది.

Mgnrega payment status 2024)

Step-05

మీరు Format 3 : Payments to Workers అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజీ లో మీకు మీ గ్రామంలోని వారి పేర్లు వస్తాయి.

Mgnrega payment status 2024)

Step-06

మీ Work ID లేదా జాబ్ కార్డ్ నెంబర్ లేదా మీ పేరు ఎంటర్ చేసి,మీ అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.

Mgnrega payment status 2024)




Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *