జనవరి 1,2022 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్క వృద్ధాప్య వితంతు ఒంటరి ఇతర పెన్షన్ వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం మరో 250 రూపాయలు పెంచి 250 రూపాయలు వాలంటీర్ల ద్వారా అందజేయడం జరుగుతుంది.
ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు గ్రామ వార్డు వాలంటీర్లు, పెన్షన్ పొందుతున్న వారికి ఈ 2500 రూపాయలు కొత్త సంవత్సరం కానుకగా ఇవ్వడం ప్రారంభించడం జరుగుతుంది అంటూ సీఎం జగన్ గారి అయితే పేర్కొన్నారు.
ఈ కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఒకటో తేదీన గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం లో 2500 రూపాయలు పెన్షన్ అందజేసి కార్యక్రమాన్ని సీఎం జగన్ గారు ప్రారంభించనున్నారు.
YSR PENSION KANUKA LATEST NEWS
ఈ పథకంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్ని పెన్షన్లు తగ్గించాలని ఆలోచిస్తూ ఉంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా అర్హులు మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలని తాపత్రయం పడినట్లు సీఎం జగన్ గారు తెలిపారు. ఏ ఒక్కరు కూడా నష్ట పోకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కీమ్ అందరికీ వచ్చేలా గ్రామ వాళ్ళింటికి ద్వారా పర్యటన చేసి సీఎం జగన్ గారు ఆదేశాలు ఇచ్చారు.
ఇక నుంచి ప్రతి నెల కూడా వైయస్సార్ పెన్షన్ కానుక 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ పెన్షన్ ద్వారా రాష్ట్ర ఖజానాపై ఏడు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని పేర్కొంది.
వైయస్సార్ పెన్షన్ కానుక లో ఇంకా ఎవరైనా పెన్షన్ అర్హత ఉండి పొందలేకపోతున్నారు వెంటనే మీ వాలంటీర్ ని కలిసి మీయొక్క పత్రాలను అందజేయండి ఉంటుంది.
YSR Pension ₹2500 News
ఇక జనవరి 2022,1 వ తేదీ నుంచి పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా గ్రామ వార్డు వాలంటీర్లు 2,500 రూపాయల తో పాటు ప్రభుత్వం జారీ చేసిన లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క పెన్షన్ దారుడు కూడా ఈ లెటర్ తీసుకొని వేలిముద్ర లేదా సంతకం పెట్టవలసి ఉంటుంది.
ఇంకా ఏమైనా మీకు సందేహాలు సలహాలు సూచనలు చుకుంటే కింద కామెంట్ చేయండి.