YSR Cheyutha 2023-24 EKYC Dashboard
వైస్సార్ చేయూత 2023-24 పథకంలో అర్హత ఉన్న మహిళలు తప్పనిసరిగా వాలంటీర్ల ద్వారా ekyc పూర్తీ చేయవలసి ఉంటుంది.
YSR Cheyutha ekyc రిపోర్ట్ చూసే విధానంలో ఈ క్రింది లింక్ ఓపెన్ చేసుకోండి .
- మీ జిల్లా ఎంచుకోండి
- మీ మండలం ఎంచుకోండి
- మీ గ్రామం లేదా సచివాలయం ఎంచుకోండి
![YSR Cheyutha (2023-24) eKYC Dashboard Report](https://teluguworks.in/wp-content/uploads/2023/08/ysr-cheyuta-2023-ekyc-dashboard-1024x576.jpg)