Join whatsapp group Join Now
Join Telegram group Join Now

YSR CHEYUTA NEW APPLICATION FORM 2023-24 PDF DOWNLOAD | YSR చేయూత అప్లికేషన్ ఫారం 2023

వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు కావలసిన డాక్యుమెంట్స్

కావలసిన డాక్యుమెంట్స్ (వైఎస్ఆర్ చేయూత)



1. ఆధార్ కార్డు(వయస్సు 45-60 మధ్యలో)
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. రైస్ కార్డ్
4. బ్యాంక్ అకౌంట్ (NPCI LINK తప్పనిసరి)
5. మొబైల్ నంబర్
6. Caste సర్టిఫికేట్ (APseva/GSWS)
7. Income సర్టిఫికేట్ (APseva/GSWS)
8. ఎలక్ట్రిసిటీ బిల్ ( 3నెలల కరెంట్ బిల్)
9.Housetax bill property( ఒకవేళ ఉంటే)

వైఎస్ఆర్ చేయూత పాత లబ్ధిదారులకు వెరిఫికేషన్ కొరకు కొత్తగా Caste & Income (AP SEVA సర్టిఫికెట్స్) తప్పనిసరి ఉండాలి లేకుంటే వాలంటీర్ ద్వారా కొత్త caste & income Apply చెయ్యండి.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *