YSR చేయూత EKYC Dashboard 2023-2024

TeluguWorks (Jan 26): ఏపీలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి వైయస్సార్ చేయూత సంబరాలు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన వైయస్ఆర్ చేయూత 2024 పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు.

♦️40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా 18750 లబ్ధి పొందడం జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా వైఎస్ఆర్ చేయూత ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది.

వైయస్సార్ చేయూత అనర్హుల లిస్టులో పేరు ఉన్నట్లయితే మీరు అర్హత కలిగి ఉండి ఉంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా వైయస్సార్ చేయూత గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు


YSR CHEYUTA DASHBOARD LINKS BELOW

#YSR Cheyuta Dashboard 2024

🔗 YSR Cheyutha e-Kyc Dashboard Volunteer Cluster wise


http://36.255.253.208/Distysrcheyutha_2324.aspx

YSR చేయూత eligible List 2024 👇

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CheyuthaDashboard

YSR చేయూత Ineligible List 2024 👇

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CheyuthaDashboard

సర్వే క్లస్టర్ వారిగా చూడడానికి ముందుగా మీ జిల్లా => మండలం => సచివాలయం => క్లస్టర్

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *