Why AP needs Jagan volunteer survey Dashboard

Why AP Needs Jagan Volunteer Survey Dashboard

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ ?(why AP needs Jagan ?)అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో సర్వే నిర్వహించడం జరుగుతుంది.

ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనే బుక్ లెట్ (Booklet )అందించడం జరుగుతుంది.ఈ Booklet తీసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాలంటీర్లు e-Kyc చేయడం జరుగుతుంది. ఈ కేవైసీ తర్వాత ఒక witness అంటే సాక్షి ,వాళ్ళ ఇంట్లో లేదా బయట వారిని ఎంచుకొని వారి యొక్క ఆధార్ ద్వారా e-Kyc వాలంటీర్లు పూర్తి చేయాలి.

వై ఏపీ నీడ్స్ జగన్ సర్వే రిపోర్ట్

కార్యక్రమంWhy AP needs Jagan?
సర్వే ఎన్ని రోజులు ?వారం రోజులు (7 Days)
ఎవరు చేస్తారు ?గ్రామ వార్డు వాలంటీర్లు
ముఖ్య లక్ష్యంజగనన్న ఏపీకి చేసిన సేవలు,అభివృద్ధి
అర్హులుఆంధ్రప్రదేశ్ ప్రజలు
BOP APP (V17.2)Click Here
why AP needs Jagan survey

ఈ కార్యక్రమంలో ప్రతి వాలంటీర్ కేవలం రోజుకు 15 కుటుంబాలను మాత్రమే సర్వే చేయగలరు,ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్లకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ లేదా ఫేస్ ద్వారానే సర్వే కంప్లీట్ చేయడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది.

గమనిక: ఓటీపీ విధానాన్ని సర్వేలు పొందుపరచలేదు.

Why AP needs Jagan Benefits

వాలంటీర్ సర్వే డాష్ బోర్డ్ Link 🔗Click Here
వై ఏపీ నీడ్స్ జగన్ సర్వే User Manual 🔗Click Here
Beneficiary Outreach APP (V17.2) 🔗Click Here
Why AP Needs Jagan Volunteer Survey Dashboard

Sachivalayam Wise Schedule dates (Why AP needs Jagan survey ?)

Sachivalayam wise dates Click Here
BOP APP (V17.3) 🆕Click Here

Why AP needs Jagan Report District Wise

http://36.255.253.208/yapjagandist.aspx

Why AP needs Jagan volunteer survey Dashboard

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *