UPADI HAMI PATHAKAM PAYMENT STATUS 2023 | KARUVU PANI 2023 | MGNREGA PAYMENT STATUS 2023 కరువు పని డబ్బులు 2023
కరువు పని డబ్బులు (MGNREGA Payment Status 2023) చెక్ చేసే పూర్తి విదానం (వీడియో)
జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA ) ద్వారా జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి 100 రోజుల ఉపాధి వర్తింపచేయడం జరుగుతుంది.
సాధారణంగా ఉపాధి హామీ పథకాన్ని MGNREGA మనం కరువు పని / మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాది హామీ పథకం MGNREGA (కరువు పని ) అని పిలుచుకుంటూ ఉంటాం.
ఏపీ, తెలంగాణకు ఒక్కొక్క రోజుకు కరువు పని కూలి ₹257 రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
ఉపాధి హామీ పథకంలో కరువు పని MGNREGA డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాది హామీ పథకం MGNREGA (కరువు పని )
ఇందులో 5 రకాల Steps ఉంటాయి వాటిని follow అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని కూడా కింద ఉన్నాయి ఒకసారి క్లిక్ చేసి మీ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేయండి.
Step – 1
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాది హామీ పథకం MGNREGA (కరువు పని ) వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు Social Audit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
Step -2
ఇక్కడ మీరు MGNREGA Download Format for Social Audit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
Step -3
తర్వాత మీరు మీ state ఎంచుకోండి.
Step -4
ఇక్కడ మీరు మీ జిల్లా ,మండలం,గ్రామం ఎంచుకోండి. ఆ తర్వాత చివర్లో without SA Calendar మీద క్లిక్ చేసి మీరు పని చేసిన రోజులు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది.
Step-5
ఇక్కడ మీరు Format 3 : Payments to Workers అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజీ లో మీకు మీ గ్రామంలోని వారి పేర్లు వస్తాయి.
Step -6
ఇక్కడ మీరు కరువు పని జాబ్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.