TG Inter Results 2024 – Live Now @https://tsbie.cgg.gov.in/Results

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 25వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.

BoardBoard Of Intermediate Education,
Telangana
Results TG Inter 1st,2nd Year
Results 2024
Result Release
Date
24 April 2024
Official Websitehttps://tsbie.cgg.gov.in/Result
Memorandum.do
Total Students above 9lakhs
#TG Intermediate Result 2024

ఇప్పటికే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరానికి సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని అధికారులు పూర్తి చేయడం జరిగింది. మార్కుల క్రోడీకరించి పునః పరిశీలన చేసి వాటిని విద్యార్థుల వివరాల్ని భద్రంగా సేవ్ చేయడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు రెండో సంవత్సరం విద్యార్థులు కలుపుకొని 8 లక్షల పైగా విద్యార్థులు పరీక్షకు అయితే హాజరై ఉన్నారు. వీళ్ళందరి వివరాలు, మార్కులు అన్నీ కూడా క్రోడీకరించి సిడి రూపంలో అధికారికి వెబ్సైట్లో జోడించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వారం రోజులు సమయం పడుతుంది కావున రిజల్ట్స్  ఏప్రిల్ 25 తేదీలో విడుదల చేయాలని అధికారులు ఉన్నారు.


TG Inter 1St Year Results 2024 👇👇👇


TG Inter 2nd Year Results 2024 👇👇👇

Note : పరీక్ష ఫలితాలు (Results) విడుదల చేసిన లింక్స్ అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వర్ బిజీ కారణంచేత కొన్నిసార్లు వెబ్ సైట్ లోడ్ కాకపోవచ్చు గమనించగలరు


Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *