Telangana Rythu Runamafi 2023:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వం.

Minister Harish Rao About Rythu Runamafi Live:

రైతు రుణమాఫీ పై ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు సంచల మీద విషాన్నితే వెల్లడించారు. ” రైతుల ఖాతాలోకి నేరుగా 99 వేల రూపాయల రుణమాఫీని అమలు చేయబోతున్నాం సోమవారం నుంచి ప్రక్రియ మొదలవుతుందని” అధికారికంగా ప్రకటించడం జరిగింది.

రానున్న 15 రోజుల్లో రైతు రుణమాఫీ లక్ష రూపాయలు లోపు ప్రతి ఒక్కరికి కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

Telangana rythu runa mafi 2023

Rythu Runamafi amount Release Date :

సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేయబోతున్నారు లక్ష రూపాయలోపు ప్రతి ఒక్క రైతుకు కూడా డబ్బులు నేరుగా ఖాతాలోకి జమవుతుంది.

Rythu Runamafi Loan Account  :

ముందుగా దీనికోసం రైతులందరూ తమ యొక్క బ్యాంకు ఖాతాలో ఉండే లోన్ అకౌంట్ ని ఆక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు మీ బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి మీ ఖాతాను NPA కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లోను ఖాతాలో డబ్బులు అనేవి కొద్ది మొత్తంలో జమ చేయండి లేదా వడ్డీ వరకు రెన్యువల్ చేయండి.

Rythu Runamafi Eligible Farmers List 2023 :

రైతులందరూ కూడా మీ దగ్గరలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్ లో వివరాలనేవి తెలుసుకోవచ్చు లేదా మీ బ్యాంకు ఖాతాని చెక్ చేసుకోండి మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు నేరుగా జమ చేయడం జరుగుతుంది. రైతుల పేర్లు మీ మండల వ్యవసాయ అధికారుల వద్ద ఉంటాయి.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *