Telangana Paraja Palana Application 2024
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం డిసెంబర్ 28న ప్రారంభం కానుంది ఈ ప్రజా పాలన దరఖాస్తు ద్వారానే లబ్ధిదారులు అధికారుల ద్వారా గుర్తించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో అర్హత సాధించాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి.
రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా అవకాశం కల్పిస్తోంది ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారం.
1.మహాలక్ష్మి పథకం
2. చేయూత పెన్షన్ పథకం
3.రైతు భరోసా పథకం
4.ఇందిరమ్మ ఇండ్ల పథకం
5.గృహ జ్యోతి పథకం
6.యువ వికాసం
