Join whatsapp group Join Now
Join Telegram group Join Now

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి.Telangana inter 2023 ఫలితాల వాల్యూయేషన్ ప్రక్రియ నడుస్తోంది. సాధ్యమైనంత వరకు వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి…. మే రెండో వారంలో (మే 10,2023) ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోందని తెలుస్తోంది.

Telangana Inter Results 2023: 9.1 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా…ఫలితాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటికే వాల్యూయేషన్ ప్రక్రియ నడుస్తోంది. కొద్దిరోజుల కిందటే ఈ ప్రక్రియ షురూ చేయగా…. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని Inter Board భావిస్తోంది. ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా…. వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అన్నీ కుదిరితే మే రెండో వారంలో (May 10,2023) ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

TS INTER RESULTS 2023 – ఈనెలఖారులోగా వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం.ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్ కు సంబంధించి పరీక్షలకు గాను మొత్తం 4,02,630 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో పడ్డారు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *