Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని జగన్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రతి నెల అమలు చేస్తూ వస్తున్నారు.

అలాగే ఈ సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యే సంక్షేమ పథకాలు :

✅ జగనన్న విద్యా దీవెన Jagananna Vidya Deevena( JVD 3rd quarter ) : ఆగష్టు 28

✅ వైస్సార్ కాపు నేస్తం YSR Kapu Nestham 2023 🙁 ఆగష్టు 30)

✅ వైస్సార్ వాహన మిత్ర 🛺 YSR Vahana Mitra Date 2023: ( ఆగష్టు 31)
తేదీ లో మార్పు జరిగే అవకాశం ఉంది..

‼️సెప్టెంబర్ :

✅ వైస్సార్ చేయూత (YSR Cheyutha Date)
( తేదీ ప్రకటించలేదు )

👉YSR Cheyutha Ekyc Dashboard

వైఎస్ఆర్ చేయూత YSR Cheyutha Timelines ఇంకా విడుదల చేయలేదు..

✅ వైస్సార్ ఆరోగ్య శ్రీ  స్పెషల్ డ్రైవ్💊 YSR Arogya Sri Special Drive :

సెప్టెంబర్ 15 నుండి

వాలంటీర్స్, ఆశా కార్యకర్తలు, Anm’s, MLHP ‘s  మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది ద్వారా అవగాహనా కార్యక్రమం..

ప్రతి ఇంటికి ఆరోగ్య శ్రీ Booklets పంపిణి కూడా ఉంటుంది..

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *