Join whatsapp group Join Now
Join Telegram group Join Now

TeluguWorks (Jan-8) : Telangana తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పలనా అప్లికేషన్ నమోదు చేసుకున్న వారి యొక్క వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా అప్లికేషన్ కంప్యూటర్ రేషన్ చేయడం ప్రక్రియ ప్రారంభమైంది దీనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంపీడీవోలు ఎమ్మార్వోలు మీ సేవ కేంద్ర వారికి అప్లికేషన్ నమోదుకు అవకాశం కల్పించబోతున్నారు.

ఈ ప్రజా పాలన అప్లికేషన్లు నమోదు చేసుకున్న వారి యొక్క వివరాలు ఇప్పుడు వెబ్ సైట్ క్రోడీకరించడం జరుగుతుంది. ఈ ప్రజా పాలన అప్లికేషన్ ద్వారా ఆరు గ్యారెంటీలు అమలుకు అంతా సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజాపాలన అనే కొత్త అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ అప్లికేషన్లు నమోదు చేస్తున్నారు.

telangana.prajapalana.gov.in

Know Your Application Status (Click Below Link 👇)

https://prajapalana.telangana.gov.in/Applicationstatus

Praja palana Official Website 👇

https://prajapalana.telangana.gov.in/HomeNew

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *