PM kisan 2024

PM Kisan 17th Installment Payment Status 2024

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిది ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం నేరుగా 6000 రూపాయలను జమ చేస్తుంది.

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధి నుంచి రైతులకు ప్రత్యేక 6వేల రూపాయలను మూడు విడతలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధిపై పెట్టి 20 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది.

Pm kisan Beneficiary Status 2024

ఈ 17వ విడత రైతులకు 2000 రూపాయలను నగదును జమ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులను రైతుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 17 విడతలో దాదాపుగా 9.30 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 2000 రూపాయలు చొప్పున 2024 సంవత్సరంలో మొదటి విడత డబ్బులను జమ చేస్తుంది..

రైతులకు 2024వ సంవత్సరం వాన కాలేజ్ సీజన్ సందర్భంగా ఈ రెండు వేల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటిస్తూ రైతులు ఖాతాలకి మోడీ గారు డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు ఇది ప్రతి ఒక్క రైతులు ఖాతాలకి జమవుతుంది ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి దాంతో పాటు ఆధార్ కార్డుకి ఈ కేవైసీ కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులనేవి జమ చేయడం జరుగుతుంది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులను మన ఖాతాలో పడ్డాయిలతో చెక్ చేసుకోవడం ఎలాగో చూద్దాం.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *