Pm kisan 2022
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు ముఖ్యమైన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒక విడత మొత్తంగా మూడు విడతల్లో 2000 రూపాయల చొప్పున 6000 రూపాయిలు మోడీ గారు వేస్తూ ఉంటారు.

PM KISAN 10TH INSTALLMENT NEWS

పీఎం కిసాన్ పదవ విడత డబ్బులను మోడీ గారు ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొనడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అందరు కూడా ఈ నెల 28వ తేదీ లోపు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది

PM KISAN PAYMENT STATUS

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు చూసుకోవడానికి కింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అయితే సరిపోతుంది.
1️⃣ PM KISAN వెబ్సైట్ కి వెళ్ళండి
2️⃣ FARMERS CORNER ని SELECT చేసుకోండి
3️⃣ Beneficiary Status ని select చేసుకోండి
4️⃣ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లేదా బ్యాంకు ఖాతా నెంబర్ ఎంటర్ చెయ్యండి
5️⃣ Get Details/submit చేస్తే మీ వివరాలు వస్తాయి
6️⃣ అందులో మీకు ఎన్ని విడతలుగా డబ్బులు పడ్డాయో తెలుసుకోవచ్చు

PM KISAN BENEFICIARY LIST

దేశవ్యాప్తంగా అమలు అవుతున్న ఈ పీఎం కిసాన్ పథకం లో ఇప్పటి వరకు చాలా మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు అందులో కొత్తగా నమోదు అయిన వాళ్ళు పాతగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఉన్నారు.ఈ డబ్బులు రావాలంటే మీ యొక్క పేరును బెనిఫిట్ లిస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది.

1.Go to Farmers Corner
2.select Beneficiary List

3.Select Your State,District,mandal,Village

4.Click Get Details.

PM KISAN EKYC & STATUS

పీఎం కిసాన్ నిధి కి సంబంధించి డబ్బులు పొందుతున్న రైతులు అందరూ తమ ఆధార్ నంబర్ ను PM KISAN ఖాతాకు LINK చెయ్యవలసి ఉంటుంది PM KISAN AADHAR LINK అయితేనే మీకు డబ్బులు వస్తాయి.

1.Go to Farmers Corner

2.Select EKYC
3.Enter Aadhar Number
4.Enter Register Mobile Number
5.Get OTP
6.Enter OTP on Section
7.Submit

IMPORTANT LINKS BELOW

Similar Posts

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *