Jagananna Vidya Deevena

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ 2024 – Jagananna Vidya Deevena Payment Status 2024

What is the JVD amount for 2024 ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల తల్లులు ఖాతాలోకి డబ్బు లేనివి జమ చేస్తూ ఉంటుంది దీన్ని మనం ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా అంటాం.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10,88,900 మంది ఖాతాల్లోకి 696 కోట్ల రూపాయలు విడుదల చేశారు.

జగనన్న విద్య దీవెన పథకం ప్రయోజనాలు జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హత కలిగిన విద్యార్థులు వారి యొక్క కాలేజీ ఫీజు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వం నేరుగా విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది

How much is the JVD scholarship?

ఐ. టి. ఐ కోర్సులుఏడాదికి 5,000 రూ.
డిగ్రీ కోర్సులు ఏడాదికి 7,000 రూ.
పాల్ టెక్నిక్ కోర్సులు ఏడాదికి 10,000 రూ.
Jagnanna Vasathi Deevena

Who is eligible for Jagananna Vidya Deevena 2024?

జగనన్న విద్యా దీవెన పథకానికి అర్హతలు

  • జగనన్న విద్యా దీవెన పథకం కింద అన్ని కులాల వారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి అర్హులే.
  • కుటుంబ ఆదాయం ఏడాదికి 3లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థి ఎవరైనా కానీ ఈ పథకానికి అర్హులు.
  • ఆదాయపన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదు.
  • ఈ పథకంలో పూర్తి కాలేజీ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
  • ఈ జగనన్న విద్యా దీవెన పథకంలో చదువుకునే చదువు యొక్క వివరాలు బిటెక్ బి ఫార్మసీ ఎంటెక్ ఎంఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ బీఈడీ మరియు ఇతర కోర్సులు అభ్యసించే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Highlights of Jagananna Vidya Deevena Scheme

పథకం పేరు జగనన్న విద్యా దీవెన
పథకం
ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికీ ఉన్నత
విద్యే లక్ష్యం
కేటగిరీస్కాలర్ షిప్
అర్హులు ఎవరు ?ఇంజనీరింగ్ ,మెడిసిన్,డిగ్రీ
,పాల్ టెక్నిక్ చదువులు
అథారిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
లబ్దిదారులు 15 లక్షల తల్లులు వారి
పిల్లలు
హెల్ప్ లైన్/ టోల్ ఫ్రీ నెంబర్ 1902
అధికారక వెబ్ సైటుjnanabhumi.ap.gov.in/
Highlights of JVD 2024

How can I check my JVD status 2024?

జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ 20223 వివరాలను తెలుసుకొనే విధానం

  • ☛ 𝗦𝘁𝗲𝗽 1 : జ్ఞానభూమి వెబ్సైట్ లో కనపడే LOGIN ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 2 : User ID లో విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 3 : విద్యార్థి password తెలుస్తే ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ విద్యార్థి మొదటిసారిగా లాగిన్ ఐన (లేదా) పాస్వర్డ్ మర్చిపోతే…  “Forgot Password” మీద క్లిక్ చేసి క్రొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 4 : విద్యార్థి లాగిన్ అయ్యాక…. VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 5 : Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చెయ్యాలి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 6 : మీ డేటా ఓపెన్ అవుతుంది. కాస్త క్రిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.
  • ☛ 𝗦𝘁𝗲𝗽 7 : అక్కడ చూపిస్తున్న Payment Status లో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్ గా చూపిస్తుంది.

JVD Official WebsiteClick Here
HomepageClick Here

☛ Quarter Wise (3months) పేమెంట్ డీటెయిల్స్ చూడవచ్చు.అమౌంట్ రిలీజ్ ఐన వెంటనే లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించదు. కాస్త టైం పడుతుంది.

☛ Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది.  అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Success గా మారుతుంది.

JVD Amount Installment date 2024

మొదటి విడత ఏప్రిల్ 19
రెండో విడత జులై 29
మూడో విడత నవంబర్ 30
JVD Installment date wise 2024

Frequently asked Questions :

Q1: What is the JVD amount for 2024?
A1: The Andhra Pradesh government has released a total of 696 crore rupees for 10,88,900 accounts under the Jagananna Vidya Deevena program.

Q2: Who is eligible for Jagananna Vidya Deevena 2024?
A2: All mothers of eligible students have an annual income of less than 3 lakhs are eligible for the Jagananna Vidya Deevena .

Q3: What courses are covered under Jagananna Vasathi Deevena?
A3: Under the Jagananna Vasathi Deevena scheme, ITI, Degree, Polytechnic, and other professional courses are covered.

Q4: How can I check my JVD status for 2024?
A4: To check the Jagananna Vidya Deevena payment status, follow these steps:

  1. Visit the Jnanabhumi website and click on the LOGIN option.
  2. Enter the 12-digit Aadhaar number in the User ID field.
  3. Enter the password. If you have forgotten the password, click on “Forgot Password” to generate a new one.
  4. After logging in, click on VIEW/PRINT SCHOLARSHIP APPLICATION STATUS.
  5. Select the desired academic year and click on Get Application Status.
  6. The payment status for Jagananna Vidya Deevena (RTF) and Jagananna Vasathi Deevena (MTF) will be displayed.

Q5: What are the installment dates for JVD amount in 2024?
A5: The JVD amount will be released in three installments: April 19th, July 29th, and November 30th.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *