Jagananna Vidya deevena 4th Quarter(22-23) ekyc Dashboard
జగనన్న విద్యా దీవెన 4వ విడత 2022 23 సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల దగ్గర్నుంచి ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది.
Jagananna Vidya deevena 4th installment Date(22-23)
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ నెలలో నాలుగో విడతగా ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్య దీవెన పథకం ద్వారా డిగ్రీ ఐటిఐ డిప్లమా బి ఫార్మసీ, ఇంజనీరింగ్,మెడిసిన్ తదితర పై చదువులు చదివే విద్యార్థులందరికీ ఈ పథకంలో వారి కాలేజీ ఫీజు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది.
e-Kyc లో వేలిముద్ర వేసిన విద్యార్థులకు మాత్రమే డబ్బులనేవి అందజేస్తారు. e-Kyc చెయ్యని / పూర్తికాని విద్యార్థులకు డబ్బులు అందజేయడం కుదరదు.
కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ యొక్క అమూల్యమైన e-Kyc పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గరలో ఉండే వాలంటరీ దగ్గరికి వెళ్లి e-Kyc పూర్తి చేసుకోవాలి లేదా మీ ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గర్లో ఉండే సచివాలయంలో కానీ కాలేజీలో కానీ e-Kyc నమోదు చేయవచ్చు.
వాలంటీర్ క్లస్టర్ వారీగా e-Kyc కంప్లీట్ అయిన డేటా వాలంటరీ క్లస్టర్ వారీగా చూసుకునే దానికి లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఆ లింక్ పై క్లిక్ చేసి మీ డాష్ బోర్డ్ లో ఎంత మందికి e-Kyc పూర్తి చేసుకున్నారో తెలుసుకోవచ్చ.
Vidya Deevena e-Kyc Dashboard (4th installment)
పథకం పేరు | జగనన్న విద్య దీవెన 4వ విడత |
e-Kyc Dashboard | Click Here |