Jagananna Chedodu 2023-24
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Jagananna Chedodu 2023-24 : జగనన్న చేదోడు పథకం

సెప్టెంబర్ 29,2023 తేదీన రజకులు,నాయి బ్రాహ్మణులు, టైలర్లకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది.

జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే డాష్ బోర్డ్

పథకం పేరుజగనన్న చేదోడు
విడుదల తేదీ29 సెప్టెంబర్ 2023
ముఖ్య ఉద్దేశంఆర్ధికం వ్యాపారాన్ని ప్రోస్తహకం
అర్హులుటైలర్లు, రజకులు,నాయి బ్రాహ్మణులు
హెల్ప్ లైన్ నంబర్1902
ఎవరు ప్రారంభించారుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

Dear All,

చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి,,

✅ “NBM portal ≈ WEAs/WWDS login” నందు verification చేయుటకు రేపు (21.09.2023) సాయంత్రం 5 గంటల (5pm) వరకు సమయం పొడిగించడం జరిగింది.

☑️ “NBM portal ≈ MPDO/MCs/EDBC login” నందు verification చేయుటకు ఈ నెల 22.09.2023 వ తేదీ వరకు సమయం పొడిగించడం జరిగింది.

🛑‼️🛑 కావున, WEAs/WWDS అందరూ కూడా రేపు (21.09.2023) సాయంత్రం 5 గంటల లోపు, చేదోడు పథకానికి సంబందించి, NBM login నందు 100% verification పూర్తి చెయ్యగలరు.

Chedodu 2023-24 verification :: @ “NBM login ~ Last Dates”

🟡 WEAs/WWDS :: 21.09.2023

🟡 MPDOs/MCs/EDBC :: 22.09.2023

Jagananna Chedodu 2023-24 Shop Establishment Certificate

🛑 Issue :: చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి, NBM portal ≈ WEA/WWDS login నందు verification చేసే సమయంలో, కొంతమంది లబ్ధిదారులకు validity expire అయిపోయిన Shop Establishment certificates వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేశారు.

✅ అయితే, ఇటువంటి లబ్ధిదారులు వెంటనే  వారి యొక్క Shop Establishment certificate ను  సచివాలయం నందు “renewal” చేసుకోవాలని తెలియజేయగలరు.

✅ Validity expire అయిన certificate వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి అయిన లబ్దిదారులు వెంటనే rewanal చేసుకున్నచో,, ఇటువంటి లబ్ధిదారులకు సంబందించిన renewal certificates వివరాలను backend లో system validation నందు validate చెయ్యడం జరుగుతుంది.

🛑 NOTE ::

☑️ లబ్దిదారులు కలిగి వున్న Shop Establishment Certificates నకు కచ్చితంగా validity వుండాలి.

✅ WEAs/WWDS పొరపాటున validity expire అయిన certificates వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేసి వున్నచో, అటువంటి లబ్ధిదారులు కూడా వెంటనే వారి certificate ను “renewal” చేసుకోవాలి. లేనిచో సంబంధిత లబ్ధిదారులను system validation నందు “అనర్హులు” గా పరిగణించడం జరుగుతుంది.

✅ Certificate should be renewed other wise applicant will become “ineligible”.

☑️ If even WEA/WWDS has forwarded without renewal, inform the citizens to get it renewal immediately.

Jagananna Chedodu Volunteers Eligibility clarification

చేదోడు పథకానికి సంబందించి, అన్నీ అర్హతలు కలిగి మరియు Tailoring/Washermen/Barber వృత్తి కుటుంబం యొక్క ప్రధాన జీవనధారంగా జీవిస్తూ, వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న  వారిని/కుటుంబ సభ్యులను  చేదోడు పథకం 2023-24 సంవత్సరానికి “అర్హులు” గా పరిగణించగలరు.

Important NOTE చేదోడు పథకానికి సంబందించిన అన్నీ అర్హతలు మరియు Tailoring/Washermen/Barber వృత్తి కుటుంబం యొక్క ప్రధాన జీవనధారంగా కచ్చితంగా కలిగి వుండాలి.

Chedodu Required Documents

💥 జగనన్న చేదోడు కు ఉండవలసిన పత్రాలు

1.దరఖాస్తు ఫారం
2.ఆధార్ నెంబర్
3.రేషన్ కార్డ్ నెంబర్
4.మీ-సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్
5.బ్యాంక్ పాస్ బుక్
6.షాప్ REG సర్టిఫికెట్
7.షాప్ ఫోటో

Jagananna Chedodu Status Link

జగనన్న చేదోడు పేమెంట్ స్టేటస్ 2023 24

చేదోడు పేమెంట్ స్టేటస్ Click Here
అప్లికేషన్ స్టేటస్Click Here

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *