Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Grama Ward Volunteer Awards lists 2024 – గ్రామ వార్డు వాలంటీర్ అవార్డ్స్ లిస్ట్ 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం సత్కారం చేయబోతోంది మొత్తం 2,55464 మంది వాలంటీర్లను సత్కరించనుంది.

Grama volunteer Awards 2024 Latest News

ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఈనెల 15వ తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. తర్వాత రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ ప్రాంత వాలంటీర్లకు సత్కర్మనేది కొనసాగుతుంది.

ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 2019 ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అవార్డులను మూడు కేటగిరీలుగా విభజించి నగదును పంపిణీ చేయడం జరుగుతుంది.

Grama volunteer Awards 2024 Details

ఏడాది తేదీ అవార్డులు పొందిన
వలంటీర్లు
తొలి ఏడాది (2021)14-04-20212,20,993
రెండవ ఏడాది (2022)07-04-20222,33,333
మూడో ఏడాది (2023)19-05-20232,33,719
నాలుగో ఏడాది (2024)16-02-20242,55,719
Grama volunteer Awards 2024 Highlights

Grama volunteer Awards 2024 Highlights

  • ఈ అవార్డులు ముఖ్యంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ఈ అవార్డులు ఇస్తారు సేవా వజ్ర సేవా రత్న సేవా మిత్రా అనే అవార్డులతో సత్కారమనేది చేయడం జరుగుతుంది.
  • ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున మొత్తం 875 మంది వాలంటీర్లు సేవా వజ్ర అవార్డు తీసుకుంటారు
  • ప్రతి మండలంలో మునిసిపాలిటీలో 5మంది వంతున నగరపాలక సంస్థల్లో 10మంది, రాష్ట్ర వ్యాప్తంగా 4150 మందికి సేవ రత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది.
  • కనీసం ఏడాది పని చేసిన మిగిలిన వాలంటీర్లకు సేవా మిత్ర వాడు అందజేస్తారు 997 మందికి ప్రత్యేకమైన అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Grama volunteer Awards 2024 Best Video

  • మండల మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో 796 ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 15వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు.
  • నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్కటి చొప్పున 175 మంది ఉత్తమ వీడియోలను ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన వారికి 20 వేల రూపాయలు అందజేయనున్నారు.
  • జిల్లా స్థాయిలో ఒకటి వంతున ఉత్తమ వీడియో ఎంపిక చేసి వాటిని చిత్రీకరించిన 26 మందికి 25 వేల రూపాయలు చొప్పున ప్రత్యేక నగదు బహుమతి ఇవ్వనుంది ప్రభుత్వం.

Grama volunteer Awards 2024 List

శ్రీకాకుళం సేవా వజ్రసేవా రత్నసేవా మిత్రా
పార్వతీపురం మన్యం జిల్లా వజ్ర రత్న మిత్రా
అనంతపురంవజ్రరత్న మిత్రా
బాపట్లవజ్ర రత్న మిత్రా
తూర్పు గోదావరిసేవా వజ్రసేవా రత్నసేవా మిత్రా
గుంటూరు వజ్ర రత్న మిత్రా
కోన సీమ వజ్ర రత్న మిత్రా
కర్నూలువజ్ర రత్నమిత్రా
ఎన్టీఆర్ జిల్లా వజ్ర రత్న మిత్రా
పల్నాడువజ్ర రత్నమిత్రా
SPS నెల్లూరువజ్రరత్నమిత్రా
తిరుపతి జిల్లా వజ్రరత్నమిత్రా
విశాఖపట్నం వజ్రరత్నమిత్రా
పశ్చిమ గోదావరివజ్రరత్నమిత్ర
అనకాపల్లి వజ్ర రత్న మిత్రా
అన్నమయ్యవజ్ర రత్న మిత్రా
చిత్తూరువజ్రరత్నమిత్రా
పశ్చిమ గోదావరివజ్ర రత్నమిత్రా
కాకినాడవజ్ర రత్న మిత్రా
వైఎస్సార్ కడప వజ్ర రత్న మిత్రా
శ్రీ సత్యసాయి జిల్లా వజ్ర
రత్న
మిత్రా
నంద్యాలవజ్రరత్నమిత్రా
కర్నూల్వజ్ర రత్న మిత్ర
ప్రకాశం  వజ్రరత్నమిత్రా
కృష్ణా వజ్రరత్నమిత్రా
రాజమహేంద్ర
వరం
వజ్రరత్నమిత్రా
Grama volunteer Awards List download 2024

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *