Download Digital Voter Slip 2024 @Voterhelpline

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13వ తేదీన లోక్ సభ మరియు శాసనసభ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి.

నాలుగో విడతలో భాగంగా 10 రాష్ట్రాలకు మే 13వ తేదీన పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కసరతులు కూడా పోలింగ్ ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేయడం జరిగింది.

కరువు పని డబ్బులు చెకింగ్ లింక్

గ్రామ మరియు వార్డు స్థాయిలో ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కలిగి ఉన్న ఓటరుకు వారికి సంబంధించి ఓటర్ స్లిప్పులను బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 

కొంతమంది ఓటర్లు కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ల యొక్క ఓటర్ స్లిప్పులు పొందలేకపోయి ఉండవచ్చు వాళ్లకి బూతులు ఆఫీసర్లు ఈ ఓటర్ స్లిప్పులు అందజేయడం జరుగుతుంది లేదా మీరే మీ మొబైల్లో డిజిటల్ ఓటర్ స్లిప్ (DVS) డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డిజిటల్ ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసుకునే దానికి పూర్తి విధానం కింద వీడియోను చూడండి

#Digital Voter Slips 2024

ఓటర్ హెల్ప్ లైన్ (Voter Helpline APP) యాప్ కొరకు క్లిక్ చేయండి

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *