HCM Letter (CM two page Letter) Volunteer Distribution Dashboard

Beneficiary-Outreach ( HCM Letter Acknowledgement Abstract )
District Wise Abstract

చెప్పాడంటే చేస్తాడు అంతే  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలు వాటిల్లో ఎన్ని అమలు అయ్యాయి వీటికి సంబంధించి ఒక లెటర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ లెటర్ ను గ్రామ వార్డు వాలంటీర్లు పరిధిలో ఉండే కుటుంబాలకు అందించాల్సి ఉంటుంది దీనికోసం కుటుంబ సభ్యుల్లో కుటుంబ పెద్ద యొక్క వేలిముద్ర తీసుకుని ఈ లెటర్ ను పంపిణీ చేయడం జరుగుతుంది.

ఈ లెటర్లో సీఎం జగన్మోహన్ గారి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వాటికి సంబంధించి పూర్తి సమాచారం రాబోయే జగన్ ప్రభుత్వం చేసే మరిన్ని పథకాలు వివరించడం జరిగింది.

మార్చి 9 తేదీ నుంచి మొదలై 10 టేదిలోపు ప్రతి ఇంటికి ఈ లెటర్ గ్రామ వార్డు వాలంటీర్లు ద్వారా పంపించడం జరుగుతుంది.


#CM 2 Pages Letter Volunteer Distribution

♦️రెండు పేజీల లేఖ వాలంటీర్ పంపిణీ రిపోర్టు డాష్ బోర్డు 👇👇👇

HCM Letter (CM two page Letter) DEMO Page

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *