ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఫలితాలను సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తన చేతుల మీదుగా వెలువడించరున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల 5,50,000 మంది అభ్యర్థులు ఈ పరీక్ష దరఖాస్తు చేసుకోవడం జరిగింది .
ఈ పరీక్షకు దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించి పరీక్షలు అనేవి ఆగస్టు నాలుగో తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది.
ఏపీ టెట్లో ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా టెట్ వెబ్సైట్లో ఇప్పటికే అభ్యర్థుల రెస్పాండ్ షీట్స్ మరియు సమాధానాలను పొందుపరిచారు అభ్యర్థులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది దాని తర్వాత సమాధానాలపై మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే వాటిని నమోదు చేసేందుకు టెట్ నిర్వహణ సంస్థ అవకాశం కూడా కల్పించడం జరిగింది సెప్టెంబర్ 07 తేదీ వరకు ఈ అవకాశం అయితే ఇచ్చారు.
ఈ టెట్ అబ్జెక్షన్స్లో చాలామంది అభ్యర్థులు తమతమ సమాధానాలపై ఫిర్యాదులు చేయడం జరిగింది వీటికి సంబంధించిన ఫలితాలను కూడా సెప్టెంబర్ 14వ తేదీన అధికారికంగా తుదికి విడుదల చేసిన తర్వాత ఫలితాలను వెల్లడించనుంది బోర్డు.
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలను టెట్టు నిర్వహణ సంస్థ ఎంతో పటిష్టంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు రేపు మధ్యాహ్నం 11 గంటలకు సెప్టెంబర్ 14వ తేదీన ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ టెట్ నిర్వహణ.
ఫలితాల కొరకు కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి
ABCD
A
https://teluguworks.in/wp-content/uploads/2022/09/20220913_191040-930×620.jpg
Please pass
Mark’s