ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది .
రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2022 సంవత్సరానికి గాను ఐదు లక్షల అరవై వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నరు.
ఈ పరీక్షలు అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గరలో ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ ను సెలెక్ట్ చేసుకునేందుకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి గాను గడువు 24 అర్ధరాత్రి 12 గంటలకు ఆప్షన్స్ పెట్టుకోవాలి .
ఇక జూలై 25 నుంచి టెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల కానున్నాయి.
ప్రతి ఒక్కరు కూడా క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి మీ యొక్క హాల్టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి.
మీరు ఏ సెంటర్ చేసుకుంటారో ఆ సెంటర్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా మీరు ఎగ్జామ్స్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
సెప్టెంబర్ 14న టేట్టు పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి ఆగస్టు నెలలో వీటికి సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేయడం జరుగుతుంది.
ఈ ప్రాథమిక కిలో ఏమైనా తప్పులు గాని అడిషనల్ మార్కులు గాని యాడ్ చేయవలసి వస్తే తప్పకుండా మీ అభ్యంతరాలను కూడా స్వీకరించి ఆడ్ చేయడం జరుగుతుంది అది ఒకవేళ తప్పుగా నవోదయ ఉంటే రాంగ్ ఆన్సర్ గనక డిసైడ్ ఉంటే ప్రభుత్వం వారు మీకు ఈ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ఆగస్టు 20వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది
సెప్టెంబర్ 14 నుంచి టెట్లో ఎంతమంది అభ్యర్థులు పాస్ అయ్యారనేది వెల్లడించనున్నారు.
Tq
Hii
Good
కదా
Very useful
Mana badi
Yes thank you
Good
Yes thank you
Hiii