SC Corporation: ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ 2025 దరఖాస్తుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ల (SC Corporation) ద్వారా లోన్స్ ను స్వయం ఉపాధి రుణాలకు అప్లికేషన్ స్వీకరించడం ప్రారంభం కానుంది.

sc corporation loans 20252804914165000309564

1.ఎవరు అర్హులు ? :

ఎస్సీ కులానికి సంబంధించిన వారందరూ కూడా ఈ కార్పొరేషన్ లోన్ లకు అర్హులే కానీ ఈ కింద రూల్స్ పాటించాల్సి ఉంటుంది.

  • ఆంధ్రప్రదేశ్ నివాసితులైన SC యూత్
  • వయస్సు: 18 నుంచి 55 మధ్య ఉండాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం         ( గ్రామీణ ప్రాంతాల వారీకి – ₹1.5లక్షలు) (పట్టణ ప్రాంతాల్లో ₹2 లక్షలు)
  • గతంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్స్ పొంది ఉండకూడదు

2.ఎంత లోన్ వస్తుంది ?:

ఇక్కడ లోన్ అమౌంట్ మీరు ఎంచుకున్న వృత్తిని బట్టి మారుతూ ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్నది గరిష్టంగా ₹1 లక్ష నుంచి 10 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది.

అందులో 50% సబ్సిడీ (అంటే దాదాపు ₹5లక్షలు వరకు వస్తుంది) ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తానికి కూడా నెలవారీ వాయిదా పద్ధతుల్లో ఈఎంఐ (EMI) కట్టాల్సి ఉంటుంది.

3.ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం ఈ కింది ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఎస్సీ కార్పొరేషన్ లింక్ “www.apobmms.cgg.gov.in” ఓపెన్ చెయ్యండి.
  2. “Registration”అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
  3. మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు లోని వివరాలు నమోదు చేసి వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
  4. ఎస్సీ కులానికి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
  5. మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని నమోదు చేసి ఎంత ఖర్చవుతుందో అక్కడ నమోదు చేయాలి.
  6. తర్వాత అన్ని క్షుణ్ణంగా పరీక్షించి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

4.దరఖాస్తుకు ముఖ్య తేదీలు ? :

దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 11వ తేదీ నుంచి 

దరఖాస్తు ముగింపు: మే 20వ తేదీ వరకు

5.సబ్సిడీ ఎంత వస్తుంది ? :

మీరు ఎంచుకున్న వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం సబ్సిడీ అందించడం జరుగుతుంది ప్రభుత్వం అందించే గరిష్ట సబ్సిడీ మొత్తం ఐదు లక్షల వరకు ఉంటుంది.

6. ఏ వ్యాపారానికి లోన్ వస్తుంది ?

1.మెడికల్ షాపులు

2.మెడికల్ ల్యాబ్లు

3.ఎలక్ట్రానిక్ బ్యాటరీ చార్జింగ్ యూనిట్లు

4. ఎలక్ట్రానిక్ ఆటో

5.ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్

6.గూడ్స్ ట్రక్

ఇంకా కొన్ని అమలులోకి వస్తాయి.

7. కావాల్సిన డాక్యుమెంట్స్ ?

తప్పనిసరిగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ కి అప్లై చేసుకోవాలంటే ఈ దరఖాస్తులు ఉండాల్సిందే వాటిల్లో ముఖ్యంగా….

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం
  • బ్యాంకు పాస్ బుక్
  • మొబైల్ ఫోన్ నెంబర్ (ఆధార్ కి లింక్  ఉన్నది)
  • ఇన్కమ్ సర్టిఫికెట్


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top