ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేసింది ఈ ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఇంటర్ విద్యార్థులు అందరూ కూడా నేరుగా వారి యొక్క వాట్సప్ మొబైల్ నెంబర్ కి పొందే విధంగా కొత్త టెక్నాలజీని కూడా రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానం ఎలాగో తెలుసుకుందాం ముందుగా కింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేయండి.
AP IPE 1ST YEAR RESULTS 2025
Step-by-step Process:
- అధికారిక వెబ్సైట్ bieap.apcfss.in పై క్లిక్ చేయండి .
- మీరు మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ (1st Year Results ) క్లిక్ చేసుకోండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- Submit/Get Results పై క్లిక్ చేయండి.
- మీకు మీ రిజల్ట్స్ డిస్ ప్లే అవ్వడం జరుగుతుంది. వాటిని ప్రింట్ తీసుకోండి.
ఇది చూడండి: ఏపీ ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు కొరకు క్లిక్ చేయండి
Link 1 – క్లిక్
Link 2 – Click
Link 3 – Click

Pingback: AP Inter 2nd Year Results Direct Link | BIEAP.APCFSS.IN - Home
Aravind
First year results
Inter 1st year result