AP inter 1st Year & 2nd Year hall tickets Download 2025
Teluguworks (21:02:2025);- Ap intermediate hall tickets ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మార్చి రెండో తేదీ నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు మొదలు కాబోతున్నాయి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్లు అనేవి మీ మొబైల్ లోని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.
Ap inter hall ticket 2025 bie ap gov in
How to Download AP Intermediate Hall tickets Video:
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ Whatsapp ద్వారా మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పించింది ఈ డౌన్లోడ్ హాల్ టికెట్లు చేసుకునేందుకుగాను మీరు ఈ మొబైల్ నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది
Whatsapp Governance number :
95523 00009
దీనిలో మీరు హాయ్ అని మెసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఎంచుకొని దానిలో Ap intermediate hall tickets అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకొని మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవడం జరుగుతుంది
లేదా
ఈ కింద చూపిన అధికారిక ఇంటర్మీడియట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Website official:-
