AP GRAMA WARD VOLUNTEER AWARDS LIST 2023 | SEVA MITRA,SEVA RATNA,SEVA VAJRA AWARDS NAMES LIST 2023
BREAKING : పశ్చిగోదావరిజిల్లా సేవ మిత్ర లిస్ట్ విడుదల
🔔*వాలంటీర్ల అవార్డుల సమాచారం :*
❃ సీఎం ద్వారా కొవ్వూరు లో ఏప్రిల్ 14 న కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కొవ్వూరు డివిజన్ సేవా వజ్ర లిస్ట్ ముందుగా విడుదల.
❃ వాలంటీర్ అవార్డ్స్ ను ఏప్రిల్ 14న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
❃ నెల రోజులపాటు జరగనున్న వాలంటీర్ల సత్కార కార్యక్రమం
❃ 2,28,624 మందికి సేవా మిత్ర, 4220 మందికి సేవా రత్న మరియు 875 కి సేవా వజ్ర ఇవ్వనున్నారు
గ్రామా వార్డ్ వాలంటీర్ అవార్డ్స్ కొరకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాసెస్ మొదలు కాలేదు కాబట్టి ఏఎంపిక అయినా వారి పేర్లు రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది
ఏప్రిల్ 10 తేదీన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున 13/26 జిల్లాల జాబితాలు అన్ని ఒకే రోజు కాకుండా ఏప్రిల్ 8 వ తేదీ లోపు దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉంది…
*వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు- సంఖ్య ఖరారు- ఎంతమందికంటే*:-
*ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వద్దకు చేరుస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే ఉగాది పురస్కారాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ది దారుల సంఖ్యను అధికారులు సీఎం జగన్‌కు అందించారు. దీనికి ఆయన ఆమోద ముద్ర వేశారు. మూడు కేటగిరీల్లో లబ్ది దారులకు ఈ పురస్కారాలు అందిస్తారు*.
*ఏపీలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు శ్రమిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉగాది రోజు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో మూడు కేటగిరీల్లో ఈ పురస్కారాలు అందిస్తారు. మండలం, మున్సిపాలిటీ, కార్పోరేషన్ స్ధాయిలో ఈ పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది రోజున వీరికి సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు*
.*ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికి పైగా సేవలందించిన 2.18 లక్షల మంది వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ.10వేల ప్రోత్సాహకం అందిస్తారు. అలాగే నాలుగు వేల మంది వాలంటీర్లకు సేవా రత్న పురస్కారాలు అందిస్తారు. మండలానికి ఐదుగురు చొప్పన, ప్రతీ మున్సిపాల్టీకి ఐదుగురు చొప్పున, ప్రతీ కార్పోరేషన్‌కు పది మంది చొప్పున వీరిని ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేల ప్రోత్సాహకం ఉంటుంది. అలాగే నియోజకవర్గానికి ఐదుగురు చొప్పన 875 మందిని సేవా వజ్రాలుగా ఎంపిక చేస్తారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30 వేల నగదు అందిస్తారు. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే రేషన్ పంపిణీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల కార్యక్రమాల్లో చూపిన సమర్ధత ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు*.
ఏదైనా జిల్లా లిస్ట్ విడుదల చేస్తే ఈ కింది వాటిల్లో మీకు pdf పొందుపరచడం జరుగుతుంది
Srikakulam | |||
Vizianagaram | |||
Vishakapatnam | |||
East Godavari | |||
West Godavari | |||
Krishna | |||
Guntur | |||
Prakasam | |||
Kurnool | |||
Nellore | |||
Anantapuramu | |||
Kadapa | |||
Chittoor |