AP 11th PRC Report
Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా PRC & DA బకాయిలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నివేదికకు ఆమోదం తెలపడం జరిగింది.

ఈ నివేదికలో ఉద్యోగులకు 11వ PRC మరియు ఫిట్ మెంట్ పై ఒక ప్రకటన విడుదల చేశారు.

ఫిట్మెంట్ మరియు 11వ PRC మొత్తం కలిపి ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి cs సమీర్ శర్మ గారు నివేదికలో పేర్కొనడం జరిగింది.

పూర్తి నివేదికను డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద పెంకు అని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

Note:
ఈ 11వ PRC నివేదిక సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆమోదించి ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు జారీ చేయడం జరిగింది.

CM Jagan Mohan Reddy has approved the report on PRC & DA arrears across the state of Andhra Pradesh.

The report released a statement on the 11th PRC and fitment for employees.

Secretary-General of the Government cs Sameer Sharma has stated in the report how much burden Fitment and the 11th PRC as a whole will place on the government.

To download the full report, download it immediately.

Note:
The 11th PRC report was approved by CM Jagan Mohan Reddy and issued for discussion with the unions.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *