Amma Vodi 2023 Eligible Ineligible List Download [Superfast Link] | అమ్మ ఒడి 2023 |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి పథకం జూన్ 28వ తేదీన అమలు చేయడం జరుగుతుంది.

(Amma vodi Ekyc 2023)

జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్లు మరియు సచివాల వ్యవస్థ ద్వారా అమ్మఒడి 2023 Ekyc ప్రక్రియ ప్రారంభం అయింది.

అమ్మ ఒడి 2023 తాత్కాలిక అర్హుల జాబితాను విడుదల చేశారు ఆ లిస్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు.

ముందుగా ఈ జగనన్న అమ్మబడి పథకానికి మీరు amma vodi 2023 Eligible / ineligible list మరియు పేమెంట్ వస్తుందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ప్రాసెస్ కింద step by step చూద్దాం

జగనన్న అమ్మ ఒడి 2023 డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసే విధానం

(Amma Vodi eligible/ ineligible list 2023)

కింద ఉన్న Steps జాగ్రతగా Follow అయ్యి తెలుసుకోండి.

అన్ని Steps LINKS కింద ఉన్నాయి క్లిక్ చేసి చూడండి.

Step (1):
(Amma vodi 2023) NBM WEBSITE లో వెళ్ళాలి అక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది.

Step (2):
ఇక్కడ (అమ్మ ఒడి 2023) అన్ని రకాల పథకాలు ఉంటాయి అందులో జగనన్న అమ్మ ఒడి ఎంచుకోండి..తర్వాత మీరు తల్లి ఆధార్ (UID) / అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత Captcha నమోదు చేసి Get OTP క్లిక్ చెయ్యండి.

(Amma Vodi Payment status 2023 )

Step (3):

ఇప్పుడు మీకు వచ్చిన OTP submit చేసిన తర్వాత మీకు మీ యొక్క అమ్మ ఒడి వివరాలు ,సచివాలయం ,స్కూల్ పేరు,తల్లి పేరు అన్ని ఉంటాయి.

Note: కచ్చితంగా తల్లి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి లేదంటే అమ్మ ఒడి డబ్బులు చూడలేరు.

Step (4):
చివరగా మీరు అమ్మ ఒడి పథకానికి అర్హులు (amma odi Eligible) ఉంటే మీకు డబ్బులు వస్తాయి Payment Under Process అని కూడా చూపిస్తుంది లేదా మీరు అనర్హులు అయితే REMARKS లో ఎందుకు అర్హులు కాదో వివరాలు ఉంటాయి.

అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించి అర్హుల లిస్టు మరియు అనర్హుల లిస్టు మీ గ్రామ వార్డు సచివాలయంలో నోటీస్ బోర్డ్ లో పొందుపరచడం జరుగుతుంది (లేదా) మీ వాలంటీర్ దగ్గర లిస్ట్ ఉంటుంది.

సచివాలయాల వారిగా అమ్మబడి ఈ కేవైసీ రిపోర్ట్ కొరకు కింద ఉన్న లింక్ క్లిక్ చెయ్యండి

(Amma vodi 2023 Ekyc Report Dashboard )

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *