Aarogyasri Health Card Distribution Survey Dashboard

Aarogyasri Health Card Distribution Survey Dashboard

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ మార్పులు చేసి మళ్లీ స్మార్ట్ కార్డులు రూపంలో ప్రజలందరికీ కూడా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించేబోతున్నారు.

ఆడుదాం ఆంధ్ర సర్వే డాష్ బోర్డ్

వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పటివరకు ఐదు లక్షల వరకు మాత్రమే నగదురహిత వైద్యం అనేది చేయించుకునే అవకాశం ఉండేది.

ఇప్పుడు దాన్ని 25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించడం జరిగింది.

గ్రామ వార్డు వాలంటీర్లు అందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మీ సచివాలయం దగ్గరికి స్మార్ట్ కార్డు వచ్చిన తర్వాతనే గ్రామ వార్డు వాలంటీర్లు సర్వే అనేది ప్రారంభించాల్సి ఉంటుంది కార్డులు పంపిణీ చేస్తూ ఈకే వేసేనేది తీసుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య శ్రీ సర్వే డాష్ బోర్డ్ Click Here
ఆరోగ్య శ్రీ official Website Click Here
arogya Sri card distribution dashboard

Aarogyasri Health Card Distribution Survey Dashboard

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasricardsurveyreport

Aarogyasri Health Card volunteer Distribution Survey Dashboard

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasricardsurveyreport

Similar Posts