Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Table of Contents

Aadudham Andhra Volunteer Survey Dashboard

ఆడుదాం ఆంధ్ర వాలంటీర్ సర్వే డాష్ బోర్డ్ & రిపోర్ట్

*నేటి నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా ఇంటింటి సర్వే :*

☞︎︎︎ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వయసు 15 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఆడదాం ఆంధ్ర సర్వే డిసెంబర్ 4 తేదీ నుండి ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది.

ప్రోగ్రాం పేరుఆడుదాం ఆంధ్ర
ప్రైజ్ మనిరూ.15 కోట్లు
ప్రారంభకులుశ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గారు
ఆటలు తేదీDecember 15 నుంచి
ఆటలు వివరాలు8 రకాల గేమ్స్
రిజిస్ట్రేషన్ లింక్https://aadudamandhra.ap
.gov.in/#/registration
Aadudham Andhra Program

ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15 సంవత్సరాలు నిండిన వారి నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడుదాం ఆంధ్రా ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని ఆటలు ఒక టీం లాగా ఏర్పడి ఆడవలసి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కోసం 10 కోట్ల రూపాయల మేర ప్రైజ్ మనీ ఖరారు చేయడం జరిగింది.

ఆడుదాం ఆంధ్ర న్యూ రిజిస్ట్రేషన్Click Here
ఆడుదాం ఆంధ్ర సర్వే డాష్ బోర్డ్ Click Here
Aadudham Andhra Survey Report

Aadudham Andhra Volunteer Survey Dashboard Link

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AdudamAndharaVolsurvey

Aadudham Andhra New Registration Link

https://aadudamandhra.ap.gov.in/#/registration

Similar Posts