ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ 2022 ఫలితాలను విడుదల జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రతిష్టాత్మకంగా ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది.ఏపీలో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల్లో దాదాపుగా 3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షల్లో 63% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
ఫలితాల కొరకు డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
Results