Annadata sukhibhava: ఏపీ రైతు భరోసా తేదీ ఫిక్స్
Annadata sukhibhava: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ రైతు భరోసా కి సంబంధించి నిధులు అనే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అయితే ఖరారు చేసింది ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది రైతులు ఖాతాలోకి ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కూటమి ప్రభుత్వం 20000 రూపాయలు చమచేస్తామంటూ ఎన్నికల హామీలు దేన్నయితే చేర్చారు *రైతులకు కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం దాదాపు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తూ ఉన్న రైతులకు…