Why AP Needs Jagan Volunteer Survey Dashboard
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ నీడ్స్ జగన్ ?(why AP needs Jagan ?)అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో సర్వే నిర్వహించడం జరుగుతుంది.
ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనే బుక్ లెట్ (Booklet )అందించడం జరుగుతుంది.ఈ Booklet తీసుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాలంటీర్లు e-Kyc చేయడం జరుగుతుంది. ఈ కేవైసీ తర్వాత ఒక witness అంటే సాక్షి ,వాళ్ళ ఇంట్లో లేదా బయట వారిని ఎంచుకొని వారి యొక్క ఆధార్ ద్వారా e-Kyc వాలంటీర్లు పూర్తి చేయాలి.
వై ఏపీ నీడ్స్ జగన్ సర్వే రిపోర్ట్
కార్యక్రమం | Why AP needs Jagan? |
సర్వే ఎన్ని రోజులు ? | వారం రోజులు (7 Days) |
ఎవరు చేస్తారు ? | గ్రామ వార్డు వాలంటీర్లు |
ముఖ్య లక్ష్యం | జగనన్న ఏపీకి చేసిన సేవలు,అభివృద్ధి |
అర్హులు | ఆంధ్రప్రదేశ్ ప్రజలు |
BOP APP (V17.2) | Click Here |
ఈ కార్యక్రమంలో ప్రతి వాలంటీర్ కేవలం రోజుకు 15 కుటుంబాలను మాత్రమే సర్వే చేయగలరు,ఈ సర్వేలో గ్రామ వార్డు వాలంటీర్లకు బయోమెట్రిక్ లేదా ఐరిస్ లేదా ఫేస్ ద్వారానే సర్వే కంప్లీట్ చేయడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది.
గమనిక: ఓటీపీ విధానాన్ని సర్వేలు పొందుపరచలేదు.
Why AP needs Jagan Benefits
వాలంటీర్ సర్వే డాష్ బోర్డ్ Link 🔗 | Click Here |
వై ఏపీ నీడ్స్ జగన్ సర్వే User Manual 🔗 | Click Here |
Beneficiary Outreach APP (V17.2) 🔗 | Click Here |
Sachivalayam Wise Schedule dates (Why AP needs Jagan survey ?)
Sachivalayam wise dates | Click Here |
BOP APP (V17.3) 🆕 | Click Here |
Why AP needs Jagan Report District Wise
http://36.255.253.208/yapjagandist.aspx