Ysr vahana mitra payment status 2023 24 check online
☞︎︎︎ వరుసగా ఐదో ఏడాది..”వైఎస్సార్ వాహన మిత్ర” 2,75,931 మంది లబ్ధిదారులకు రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని ఖాతాల్లో జమ.
☞︎︎︎ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు..
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే డాష్ బోర్డ్
Overview of YSR Vahana Mitra 2023
పథకం పేరు | YSR వాహన మిత్ర పథకం |
ఉద్దేశం – లక్ష్యం | డ్రైవర్లకు ఆర్థిక సాయం |
అర్హులు | సొంత ఆటో, టాక్సీ, క్యాబ్ కలిగిన వారు |
విడుదల తేది | 29 సెప్టెంబర్ 2023 |
Helpline Number | 1902 |
Payment Status | Click Here |
వైస్సార్ వాహన మిత్ర 2023-24 విడుదల. eKYC ఐన లబ్ధిదారులకి మాత్రమే అమౌంట్ జమకాబడును
YSR Vahana Mitra payment status 2023 24
వైఎస్సార్ వాహన మిత్ర Installment Report
సంవత్సరం | లబ్ధిదారులు | లబ్ది(రూ.కోట్లలో) |
2019-20 | 2,36,444 | 236.34 cr |
2020-21 | 2,73,476 | 273.47 cr |
2021-22 | 2,54,646 | 254.64 cr |
2022-23 | 2,61,516 | 261.51 cr |
2023-24 | 2,75,931 | 275.93 cr |
☞︎︎︎ ఇప్పటి వరకు ఒక్కొక్క డ్రైవర్ అన్నలకు వాహన మిత్ర పథకం ద్వారా ఐదు విడత ద్వారా రూ.10వేల రూపాయల చొప్పున మొత్తం రూ. 50వేలు అందుకోవడం విశేషం. (5×10,000=50,000).
☞︎︎︎ MDU ఆపరేటర్లు,ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా ఉంటూ వారు సకాలంలో ఇన్సూరెన్స్, అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు, వారి వాహనాలకు మంచి కండిషన్లో ఉంచుకునేందుకు, వారు క్షేమంగా ఉంటూ, వారిని నమ్ముకున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు డ్రైవర్ అన్నల కుటుంబాలకు అండగా ఉంటున్న జగనన్న ప్రభుత్వం…
☞︎︎︎ ☞︎︎︎ వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్కరికి ఏటా 10 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్న జగనన్న ప్రభుత్వం.
YSR Vahana Mitra Category Wise
కులం | లబ్ధిదారుల సంఖ్య |
ST | 67,513 |
SC | 11,497 |
BC | 1,51,271 |
Minorities | 5,100 |
Others | 40,560 |
దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో ,ట్యాక్సీ ,మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండియు ఆపరేటర్లకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, తదితర అవసరాలకు అండగా నిలుస్తూ ఒక్కొక్కరికి ఏటా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ తీసుకొచ్చిన పథకం ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర .
YSR Vahana Mitra Payment Status 2023 24
వాహనమిత్ర పేమెంట్ స్టేటస్ | Click Here |
homePage | Click Here |
YSR Vahana Mitra Payment Status Link 👇
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
1. YSR Cheyutha Release Date 2023
2. Jagananna chedodu Status 2023
3.PM Vishwakarma Yojana Application Online
YSR Vahana Mitra Helpline Number
వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు “జగనన్నకు చెబుదాం” 1902 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయండి