ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం 2023 | CM BreakFast Scheme 2023 | Telangana Schools 2023
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ( CM Breakfast Scheme 2023)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ దసరా కానుక ప్రకటించింది ప్రభుత్వం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ కొత్త జీవో అయితే విడుదల చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విద్యార్థులకు ఈ పథకంలో అర్హులు ఈ పథకం పేరు “ముఖ్య మంత్రి అల్పాహార పథకం“.
రైతు ఋణమాఫీ లిస్ట్ (జిల్లాల వారీగా)
ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం ఎప్పుడు ?
ఈ పథకాన్ని అక్టోబర్ 24వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు పరచడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ద్వారా రాష్ట్ర ఖజనాపై అక్షరాల 400 కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది.
పథకం పేరు | ముఖ్యమంత్రి అల్పాహార పథకం |
ప్రారంభ తేదీ | అక్టోబర్ 24,2023 |
అర్హులు ఎవరు | 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు |
జారీ చేసింది | తెలంగాణ ప్రభుత్వం |
ప్రభుత్వ జీఓ | https://goir.telangana.gov.in/ |
ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీం ఎవరి వర్తిస్తుంది ?
ప్రతి ఒక్క విద్యార్థి ఉదయం పూట అల్పాహారం తీసుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏ పథకంలో ఎటువంటి నియమ నిబంధనలు అయితే లేవు అందరికీ కూడా ఈ పథకం ద్వారా ఉదయం పూట టిఫిన్ అందించడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి అల్పాహార పథకం మెనూ వివరాలు ?
దీనికి సంబంధించి మెనూ కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయబోతుంది .ఏ రోజున ఏ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది అనేది త్వరలో మరో జీఓ అనేది విడుదల చేయబోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ దసరా కానుక ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం అయితే ఆశిస్తూ ఉంది .
విద్యార్థులకు సంబంధించి ఈ అల్పాహారం స్కీం ద్వారా పోషకమైన ఆహారం ఉదయం పూట అందించడం గా లక్ష్యం చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఉదయం పూట చాలామంది విద్యార్థులు స్కూల్ టైం లో భోజనం లేదా వ్యతిరేతర ఫుడ్స్ అనేవి తీసుకోవడం ద్వారా కొంత వాళ్ళ ఇమ్యూని పవర్ అనేది తగ్గిపోతుందని భావించిన ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది తీసుకురావడంతో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాడీకి న్యూట్రిషన్ గ్రోత్ అనేది అందించే విధంగా ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీన్ని ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం తెలపన్నట్లు తెలుస్తోంది.
Frequently Asked Questions
FAQ
1. ముఖ్య మంత్రి అల్పాహార పథకం ఏమిటి?
ముఖ్య మంత్రి అల్పాహార పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉదయం పూట చాలామంది ఆహారం అందిస్తుంది.
2.ముఖ్యమంత్రి అల్పాహార పథకం పూర్తిగా ఎప్పటికి అమలు పరచబడుతుంది?
ముఖ్యమంత్రి అల్పాహార పథకం అక్టోబర్ 24వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు పరచబడుతుంది.
3.ఈ పథకం ద్వారా ఎన్ని రూపాయల ఖర్చు అవుతుంది?
ఈ పథకం ద్వారా రాష్ట్ర ఖజనాపై అక్షరాల 400 కోట్ల రూపాయల భారం పడుతుంది.
4.ఏ పథకంలో ఉదయం పూట టిఫిన్ అందించబోతుంది?
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా ఉదయం పూట టిఫిన్ అందించబోతుంది.
5.ఈ పథకం ద్వారా ఏ నియమ నిబంధనలు ఉన్నాయా?
ఈ పథకం ద్వారా ఉదయం పూట టిఫిన్ అందించడంలో ఏ నియమ నిబంధనలు లేవు.
6.మీకు ఈ పథకంలో ఏ రోజున ఎంతో ఉపయోగం ఉందాం?
రాష్ట్రవ్యాప్తంగా ఈ దసరా కానుక మీకు ప్రతి రోజు ఉపయోగం పడుతుందని ప్రభుత్వం అందిస్తోంది.
7.ఈ పథకం ద్వారా వాళ్ళ బాడీకి ఏ ప్రయోజనం ఉంది?
ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా వాళ్ళ బాడీకి న్యూట్రిషన్ గ్రోత్ అందిస్తుంది.